Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Guava Fruit Health Tips. Show all posts
Showing posts with label Guava Fruit Health Tips. Show all posts

Wednesday, 2 December 2015

FRUIT KING GUAVA - HEALTH BENEFITS WITH JAMA KAYA - GUAVA FRUIT

జామపండు - ఆరోగ్య రహస్యాలు

జామపండు తినటానికి అందరు ఇష్టతారు, కానీ దీని వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆర్చర్యానికి గురవుతారు

1) అతితక్కువ క్యాలరీలు , తక్కువ కొలెస్ట్రాల్ కలిగి , ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామపండు.
2) ఎక్కవ పీచు పదార్ధం (ఫైబర్) కలిగి ఉంటుంది.మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
3) వయసుకు ముందే ముఖం పై ముడతలు , చర్మంలో సాగుదల లేకుండా చేస్తుంది.
4) A , B , C , విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
5) కంటి సమస్యలు , కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది.
6) స్త్రీలలో రుతుచక్ర సమస్యలు , బ్రెస్ట్ క్యాన్సర్ మరియు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది.
7) జామపండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి , అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
8) దీనిలో విటమిన్ ఎ , ఫ్లావనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్ , లైకోపిన్ ఉండడం వల్ల ఉపిరితిత్తులకు , చర్మానికి , కంటికి చాల మంచిది
9) అతినీలలోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్ కారకాలను జామకాయ లో ఉండే లైకోపిన్ అడ్డుకుంటుంది.
10) జామకాయ లో ఉండే పొటాషియం గుండె జబ్బులు , బీపి పెరగకుండా చేస్తాయి.
11) అంతే కాకుండా జమకాయలో B కాంప్లెక్స్ విటమిన్స్ (B 6 , B 9 ) , E , K విటమిన్స్ ఉంటాయి.ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.

జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచించారు.

* ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుందని నిపుణులు చెపుతున్నారు.

* గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితముంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.

* జామపండు చెట్టులోని ఆకులను (కనీసం 20-25 ఆకులు) నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులుంటే మటుమాయమై పోతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు..

Wednesday, 22 April 2015

VITAMINS AVAILABLE IN GUAVA FRUIT - HEALTH SECRETS OF JAMA PANDU

జామపండు ఆరోగ్య రహస్యాలు 

అతి తక్కువ క్యాలరీలు, తక్కువ కొలెస్ట్రాల్‌ కలిగి, ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామపండు.

ఎక్కువ పీచు పదార్థం (పైబర్‌) కలిగి ఉంటుంది. మలబద్ద కాన్ని తగ్గిస్తుంది.

వయసుకు ముందే ముఖంపై కలిగి ఉంటుంది. మలబద్ద కాన్ని తగ్గిస్తుంది.

ఎ,బి,సి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

కంటి సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది.

స్త్రీలలో రుతుచక్ర సమస్యలు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, పురుషుల్లో ప్రోస్టేట్‌ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది.
దీనిలో విటమిన్‌ ఎ, ఫ్లావనాయిడ్స్‌, బీటాకెరోటిన్‌, లైకోపిన్‌ ఉండడం వల్ల ఉపరితిత్తులకు చర్మానికి కంటికి చాలా మంచిది.

అతినీలలోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్‌ కారకాలను జామకాయలో ఉండే లైకోపిన్‌ అడ్డుకుంటుంది.
జామకాయలో ఉండే పొటాషియం గుండె జబ్బులు, బీపి పెరగకుండా చేస్తాయి.

అంతేకాకుండా, జమకాయలో బి కాంప్లెక్స్‌ విటమిన్స్‌ బి6, బి9, ఇ,కె విటమిన్లు ఉంటాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.

కాబట్టి మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఎన్నో ఆరోగ్య విలువలు కలిగిన మన జామకాయను డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

Tuesday, 2 December 2014

HEALTHY SECRETS OF JAMA PANDU - GUAVA FRUIT

జామపండు - ఆరోగ్య రహస్యాలు 

జామపండు తినటానికి అందరు ఇష్టతారు, కానీ దీని వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆర్చర్యానికి గురవుతారు

1) అతితక్కువ క్యాలరీలు , తక్కువ కొలెస్ట్రాల్ కలిగి , ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామపండు.

2) ఎక్కవ పీచు పదార్ధం (ఫైబర్) కలిగి ఉంటుంది.మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

3) వయసుకు ముందే ముఖం పై ముడతలు , చర్మంలో సాగుదల లేకుండా చేస్తుంది.

4) A , B , C , విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

5) కంటి సమస్యలు , కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది.

6) స్త్రీలలో రుతుచక్ర సమస్యలు , బ్రెస్ట్ క్యాన్సర్ మరియు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది.

7) జామపండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి , అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

8) దీనిలో విటమిన్ ఎ , ఫ్లావనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్ , లైకోపిన్ ఉండడం వల్ల ఉపిరితిత్తులకు , చర్మానికి , కంటికి చాల మంచిది

9) అతినీలలోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్ కారకాలను జామకాయ లో ఉండే లైకోపిన్ అడ్డుకుంటుంది.
10) జామకాయ లో ఉండే పొటాషియం గుండె జబ్బులు , బీపి పెరగకుండా చేస్తాయి.

11) అంతే కాకుండా జమకాయలో B కాంప్లెక్స్ విటమిన్స్ (B 6 , B 9 ) , E , K విటమిన్స్ ఉంటాయి.ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.

జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచించారు.

* ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుందని నిపుణులు చెపుతున్నారు.
* గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితముంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.
* జామపండు చెట్టులోని ఆకులను (కనీసం 20-25 ఆకులు) నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులుంటే మటుమాయమై పోతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.

Thursday, 6 February 2014

HEALTHY ADVANTAGES OF GUAVA FRUIT

*జామకాయ జ్యూస్ లో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
*అంతే కాదు ఇంకా క్యాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మొదలగునవి ఉండి, జుట్టు పెరుగుదలో అద్భుతంగా సహాయపడుతాయి.
* దీన్ని పచ్చిగా తీసుకోవచ్చు లేదా జ్యూస్ లా తీసుకోవచ్చు.
*ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
*జామకాయ పేస్ట్ ను తలకు పట్టించిన తర్వాత 15నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.
*జామకాయ జ్యూస్ లో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. *అంతే కాదు ఇంకా క్యాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మొదలగునవి ఉండి, జుట్టు పెరుగుదలో అద్భుతంగా సహాయపడుతాయి. * దీన్ని పచ్చిగా తీసుకోవచ్చు లేదా జ్యూస్ లా తీసుకోవచ్చు. *ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. *జామకాయ పేస్ట్ ను తలకు పట్టించిన తర్వాత 15నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.