Search This Blog

Chodavaramnet Followers

Saturday, 21 February 2015

PUT CHECK TO HIGH BLOOD PRESSURE WITH DRUMSTICK PLUS WHITE ONION


హైబీపీకి ములక్కాడ, వెల్లుల్లితో చెక్ పెట్టండి.!

హైబీపీకి ములక్కాడ, వెల్లుల్లితో చెక్ పెట్టండి అంటున్నారు వైద్యులు. హైబీపికి వెల్లుల్లి దివ్యౌషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో ఉన్న అల్లిసిన్ నైట్రిక్ ఆక్సైడ్ ధమనుల కండరాలను విశ్రాంతి పొందేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. అందువల్ల, డయాస్టోలిక్ మరియు సిస్టోలిక్ రక్త పోటులని తగ్గిస్తుంది

అలాగే అధికమైన పోషక విలువలు, విటమిన్లు, మినరల్స్ ములక్కాడలో లభ్యమవుతాయి. సిస్టోలిక్ అలాగే డయాస్టోలిక్ రక్త పోటుని నియంత్రించడంలో మునగాకు బాగా పనిచేస్తుంది. ఈ లాభాన్ని పొందడానికి ములక్కాడలని కాయధాన్యాలతో గాని లేదా పప్పుతో గాని కలిపి వండి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.