Search This Blog

Chodavaramnet Followers

Saturday, 8 October 2016

MOM DAD AT NIGHT BAR

చూడకూడనిది !
.
"కొడుకు, నైట్ బార్ కి వెళ్లాడు !!ఆడవాళ్లు, మగవాళ్లు డాన్స్ చేస్త్తున్నారు!!...ఇంటికి లెట్ గా వచ్చాడు!!
తల్లికి ఎలాగోలా, ఈ విషయం తెలిసింది!!
"మన ఇంటా వంటా లేవుకడురా ఈ పాడుబుద్ధులూ ....ఎందుకు వెళ్లావు అలాంటి చోటికి.....అంత నా ఖర్మ!!
సరే గానీ అక్కడ నువ్వు చూడకూడనిది ఏమైనా చూడలెదుకదా ...అసలే మాయదారి కాలం!!" అంటూ ముక్కు చీదుకుంటూ !!
"చూసాను మమ్మీ!!" అన్నాడు పుత్రా రత్నం !!
గుండె గుభేల్ మంది, మమ్మీ కి!!
"హెమ్ చుస్సావురా!!??" అంది గాభరాగా!!
"డాడీ ని!!" అన్నాడు పుత్రా రత్నం!!!