Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 14 September 2016

SPEED VEHICLE DRIVING DEAR


కొత్తగా బైక్ కొన్న భర్త తో ఒకరోజు షికారుకు వెళ్ళింది జ్యోతి.....
భార్యను ఎక్కించుకున్న సంతోషంలో మహా జోరుగా బైక్ నడుపుతున్నాడు....
భర్త :- 40 స్పీడ్ లో నడుపుతున్నాడు...
జ్యోతి :- అబ్బ ఎంత స్పీడ్ గా నడుతున్నారో...
భర్త :- ఇదేం చూసావు... కాలేజ్ రోజుల్లో అయితే ఇంకా స్పీడ్ గ నడిపేవాడిని... అంటూ 60 km/h కి పెంచాడు...
జ్యోతి :- నిజమేనండి ఇప్పుడు కూడా మీ ప్రతాపం చూపిస్తున్నారు కద.....
భర్త :- భార్య పొగడ్తల కు పొంగిపోయి.... రెట్టింపు ఉత్సాహం తో 70 km/h కి స్పీడ్ ని పెంచాడు...
జ్యోతి :- అబ్బ.....సినిమాల్లో హీరో లాగా దుసుకుపోతున్నారు....
భర్త :- స్పీడ్....80 km/h పెంచాడు...
జ్యోతి :- పోటీ లో పాల్గొంటే ఫస్ట్ ప్రైస్ మీకేనండి.....
భర్త :- స్పీడ్.....90 km/h పెరిగింది....
జ్యోతి :- హాలివుడ్ హీరోలా నడుపుతున్నారు...
భర్త :- స్పీడ్.....100 km/h ....
జ్యోతి :- అయ్యబాబోయ్...ఇంకెంత స్పీడ్ నడుపుతారండి.... నాకు కళ్ళు తిరుగుతున్నాయి.... నేను కళ్ళు ముసుకుంటున్న....
భర్త :- పిచ్చిదానా నువ్విప్పుడు ముసుకుంటున్నవా..... నేను ఎప్పుడో మూసుకున్నాను..