Search This Blog

Chodavaramnet Followers

Monday 25 January 2016

IDLI HEALTH TIPS IN TELUGU



ప్రపంచంలోని పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఒకటి ఇడ్లీ. దక్షిణ భారత దేశంలోని ప్రజలు అల్పాహారముగా ఎక్కువగా విరివిగా వాడే అల్పాహార వంటకం.ఇడ్లీ ఆరోగ్యకరమైన అల్పాహారం. మద్యరకం సైజు ఇడ్లీ నుండి సుమారు 50 క్యాలరీలు లభిస్తాయి. ఇందులో 0.2 గ్రా కొవ్వులు, 1.43 గ్రా మాంసకృతులు, 11.48 గ్రా పిండి పదార్థాలు, 1.1 గ్రా పీచు పదార్థాలు, 279 మి.గ్రా సోడియం, 9 మి.గ్రా పొటాషియం, 1 మి.గ్రా ఇనుము లభిస్తాయి. ఇందులో రోజువారీ పనులకు అవసరమయ్యే పోషకాలన్నీ దాదాపుగా లభిస్తాయి.
ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ట్రైకలర్ఇడ్లి ప్రయతించండి ఫ్రెండ్స్,,
మామూలు ఇడ్లి పిండి కి పాలకూర/కొత్తిమీర పేస్టు ఇంకా క్యారట్ పేస్టు కలిపి ఇలా జెండా రంగులు వచ్చేలా కలిపి స్టీమ్ లో పెట్టడమే