Search This Blog

Chodavaramnet Followers

Monday, 23 February 2015

SIMPLE DAILY KITCHEN HEALTH TIPS IN TELUGU




ఇవి మీకు తెలుసా ?

• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి
.
• కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది
.
• నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని

 అదుపులో ఉంచుతుంది
.
• గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది
.
• అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే

 మలబద్దకం పోతుంది.

• జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

• బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది
.
• సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

• మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

• బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది
.
• మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

• దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది
.
• ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది
.
• అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.

• కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.

• మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు
.
• ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా

 కాపాడుతుంది.

• బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

• క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది
.
• మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

• ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి
.
• అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది
.
• పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి

 కాపాడుతుంది.

• సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి
.
• దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.

• ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి
.
• చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

• కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు
.
• క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి
.
• యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

• వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది
.
• పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి

 దుర్వాసనను పోగోడుతాయి.

• ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి
.
• ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా

 చేస్తుంది
.
• ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.

• జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
.
• ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.

• నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

• మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.

• మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.