Search This Blog

Chodavaramnet Followers

Friday 24 October 2014

BAPU DEVOTIONAL ART


పోతన గారి ఆణిముత్యం...బాపుగారి చిత్రం.
.
విష్ణు కథా రతుఁ డగు నరు
విష్ణుకథల్ చెప్పు నరుని వినుచుండు నరున్
విష్ణుకథా సంప్రశ్నము
విష్ణుపదీ జలము భంగి విమలులఁ జేయున్.
శ్రీమన్నారాయణ పాదపద్మముల నుండి పుట్టిన పవిత్ర గంగానది వలెనే,
విష్ణుకథాప్రసంగం కూడ విష్ణుకథల యందు ఆసక్తి కలవారిని,
విష్ణు కథలు చెప్పేవారిని, వినేవారిని పునీతులను చేస్తుంది.