Search This Blog

Chodavaramnet Followers

Wednesday 20 August 2014

LORD AND ETERNITY


శ్రిమద్భగవద్గీత -- విభూతియోగము
ఉచ్చైఃశ్రవ సమస్యానాం విద్ధి మామమృతోద్భవమ్
ఐరావతం గజెంద్రాణాo నరాణాo చనరాధిపమ్ !

భావము :
గుర్రములలో, పాలసముద్రము నుండి అమ్రుతముతో పాటు ఉద్భవించిన అశ్వమును నేను, భాద్రగజములలో ఐరావతము నేను. మానవులలో ప్రభువును నేను.