Search This Blog

Chodavaramnet Followers

Monday 4 August 2014

KNOW THE DIRECTIONS - EAST WEST NORTH SOUTH IN TELUGU - DHIKKULU VATI VIVARALU


దిక్కులు తెలుసుకోండి చాలా సులువుగా


మీ స్నేహితుడో లేక ఇంకెవరైనా ఇటు యే దిక్కు రా ?
ఆగ్నేయంలో వంటగది ఉండాలంట.... నైరుతి లో పెద్ద చెట్టు ఉండాలంట.. 
ఆ దిక్కులు ఎటు వైపో నీకు తెలుసా?? 
అని అడిగితే యే దిక్కు ఏటో తడబడకుండా వెంటనే చెప్పగలగాలి...


గమనిక: దిక్కులను గుర్తు పెట్టుకొనే అక్షరాల అమరికను కింది విధంగా గుర్తు పెట్టుకోండి.

ఉఈతూ | ఆదనై | పవా -->దీన్ని పదే పదే చదువుతూ గుర్తుంచుకోండి.
ఉత్తరం ఈశాన్యం తూర్పు | ఆగ్నేయం దక్షిణం నైరుతి | పడమర వాయువ్యం.