Monday, 12 September 2016

TOMATO GIVES PROTECTION FROM HEART ATTACKS - TOMATO INCREASES POWER OF DIGESTION


టొమాటోల్లో ఉండే లైకోపీన్‌ వల్ల మగవాళ్లకంటే మహిళలకే ఎక్కువ ఉపయోగం. 

ఎందుకంటే... లైకోపీన్‌ వల్ల మహిళలకు 32 శాతం గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. 

చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుందని హార్వర్డ్‌ అధ్యయనం చెబుతోంది. 

అలాగే భోజనానికి ముందు కొన్ని టొమాటో ముక్కల్ని తీసుకోవడం వల్ల 

మిగిలిన ఆహారాన్ని తక్కువ తీసుకోగలుగుతారు.