Wednesday, 26 August 2015

ALWAYS PRAY LORD SAI BABA ON THURSDAY FOR HIS BLESSINGS


సాయిబాబాను గురువారం ఆరాధించండి.. ఆపదలను తొలగించుకోండి....
ఓం ఓం సాయిరాం ఓం షిరిడీ సాయిరాం....
శాంతి మంత్రం సాయిరాం శక్తిపీఠం సాయిరాం...
ఓం ఓం సాయిరాం ఓం షిరిడీ సాయిరాం....
బ్రహ్మతేజం సాయిరాం సృష్టిమూలం సాయిరాం..... జ్ఞానతేజం సాయిరాం రాజయోగం సాయిరాం....
ఆనందసారం సాయిరాం అద్వైతరూపం సాయిరాం...
ఓం ఓం సాయిరాం ఓం షిరిడీ సాయిరాం