Tuesday, 7 July 2015

AYURVEDIC HEALTH TIPS IN TELUGU WITH KALABANDHA TREE


1) ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం కలబంద. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మొక్క. 
2) మొటిమలను , మచ్చలను తొలగించి , చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. 
3) శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. ఎనర్జీ లెవెల్ పెంచుతుంది. 
4) కడుపుకి చల్లదనాన్ని చేకూర్చి , గ్యాస్ , అసిడిటీ , మలబద్దకం , ఫైల్స్ , కడుపులో మంట సమస్యలను తగ్గిస్తుంది. 
5) మానని గాయాలు , పుండ్లు నయం చేస్తుంది.
6) జుట్టు రాలటాన్ని అరికడుతుంది. చుండ్రు తగ్గిస్తుంది. బట్టతల రాకుండా చేస్తుంది.
7) గుండెకు ఆరోగ్యాన్ని చేకూర్చి , హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుతుంది.
8) రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది.