Wednesday, 17 December 2014

REASON FOR NOT TO LIVE BEHIND TEMPLE TOPS AND DWAJA STAMBAM


ధ్వజస్తంభం లేదా దేవాలయపు గోపురం నీడ పడిన ప్రదేశంలో ఎందుకు కాపురం ఉండకూడదు?

అది పరమాత్మ ఆవహించిన ప్రదేశం. ఆ ప్రదేశం దేవుని స్వంతం. అలా నీడ పడటం ద్వారా, సూర్యరశ్మి

పడాల్సినంత పడదు. తర్వాత ఎన్నో అనారోగ్యాలు. అందుకే నీడ పడకూడదని శాస్రం చెబుతోంది. 

తాను  ఉన్నటువంటి ప్రదేశంలో అనారోగ్యం స్వామికి ఎంత మాత్రము ఇష్టం ఉండదు కదా.