CHODAVARAMNET
NO BORING JUST ENTERTAINMENT ENJOY
Saturday, 1 November 2014
DEVOTIONAL POEM
నందబాలం భజరే బృందావన వాసుదేవం బృందాలోలం
జలజసంభవాది వినుత చరణారవిందం
లలిత మోహన రాధావదన నళిన మిళిందం
నిటలతటస్ఫుట కుటిల నీలాలక బృందం
ఘటిత శోభిత గోపికాధర మకరందం
గోదావరీ తీరవాస గోపికా కామం
ఆదిత్యవంశాబ్ధిసోమం భద్రాద్రి శ్రీరామం
‹
›
Home
View web version