CHODAVARAMNET
NO BORING JUST ENTERTAINMENT ENJOY
Tuesday, 24 June 2014
LORD KRISHNA LOVES RADHA
చిరుగాలి సరాగాల సడిలో
చిటపట చినుకుల సవ్వడిలో
జలతారు పండువెన్నెల పరదాలలో
మరుమల్లెల గుభాళింపులో
మనసును చుట్టుముట్టిన తలపులతో
నడిరేయి గడచినా రాని మాధవుని రాకకై
యమున ఒడ్డున ఆశగ ఎదురు చూసేను రాధ
‹
›
Home
View web version