Tuesday, 2 September 2014

GODDESS SRI KASI VISALAKSHI DEVOTIONAL PRAYER


కాశీ విశాలాక్షి కరుణించు తల్లీ

విశ్వమ్ములేలే విశ్వనాథుని రాణీ 

శివగణం స్తుతియించె శివ మహిమ చూపించె

శివుని గుండెలో నివసించె శివశక్తి మాతా 

పాపములు ఎడత్రోసే పార్వతీ మాతా

దేవతల రక్షించు దేవదత్తా మాతా 

కాలవిషము నింపినా కాలభైర వర్చించె

కాలయముని ఎదిరించె అద్భుత దేవీ .