Search This Blog

Chodavaramnet Followers

Sunday 25 September 2016

SHE WILL KILL ME SIR



కానిస్టేబుల్ వెంగళాయ్ తన ఎస్సై గారికి కాల్ చేశాడు..
వెంగళాయ్:
అయ్యా, ఇక్కడ ఒకావిడ తన మొగుడ్ని కత్తితో పొడిచి చంపేసింది..

ఎస్సై: 
ఎందుకని...?

వెంగళాయ్: 
ఏం లేదు సార్, ఆవిడ ఇల్లు తుడుస్తుండగా, ఆయన వచ్చి మట్టి కాళ్ళతో తొక్కేశాడంట...

ఎస్సై: 
మరి ఆవిడని అరెస్ట్ చేశావా?

వెంగళాయ్: 
లేదు సార్.. ఇంకా ఇళ్ళు పూర్తిగా ఆరలేదు. లోపలకి వెళ్ళాలంటే భయంగా ఉంది..