Search This Blog

Chodavaramnet Followers

Friday, 31 October 2014

Commendable Casual Printed ‪Sarees‬


LUCKY SHARMA


KARTHIKAMASAM - DEEPARADHANA - PRATHI VATTHULU - PUJA


కార్తీక మాస ప్రత్యేక వ్యాస పరంపర – 8 : దీపారాధన : ప్రత్తి వత్తులు - విధి విదానాలు!

దీపారాధనకు ప్రత్తి తో చేసిన వత్తులే వాడతారు. ఈ రోజుల్లో ఎవరైనా ఈ వత్తులు ఏదైనా షాప్ కి వెళ్ళినప్పుడు కొనటం కద్దు. కాని మా చిన్నతనం లో ప్రతి ఇంట ఈ వత్తులు చేసుకునే వారు. మా ఇంటి పక్కన పెద్ద అరుగుల ఇల్లు కిష్టమ్మ గారు అపరాహ్నం వేళ అంత ప్రత్తి ముందు వేసుకుని వత్తులు చేస్తూ ఉండేవారు. నేను, మా అక్కగారు బడి నుండి వచ్చాక ఆవిడ దగ్గర కూర్చునే వాళ్ళం. ఆవిడ మాకు కూడా కొంత ప్రత్తి ఇచ్చి వత్తులు చేయమనే వారు. పద్ధతి ఆవిడ చూపితే, మేము మాకు వచ్చిన రీతిలో బుజ్జి బుజ్జి వత్తులు చేసే వాళ్ళం. తరువాత మాకు కొద్దిగా మరమరాలు చేతిలో పోసేది. ఆ రోజులు ఇంకా బాగా జ్ఞాపకం. మన పాఠకులు కొందరు వ్రత్తులు చేసే పద్ధతి, విధి విధానాలు ఏమైనా ఉన్నాయా అని అడగటం జరిగింది. అందుకొరకు ఈ వ్యాసం మీ ముందుకు తెస్తున్నాం.
రమణ బంధకవి
సంపాదకుడు
దీపారాధన : ప్రత్తి వత్తులు - విధి విదానాలు!
శ్రీమతి నయన కస్తూరి
కార్తీకమాసం లో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అని నిన్నటి వ్యాసం లో చెప్పుకున్నాము. దీపం ఎప్పుడూ పరబ్రహ్మ స్వరూపమే అనుకోండీ! నిత్యం ఇంట్లో దీపం వెలగాలి. ఏ పండుగైనా శుభకార్యమైనా దీప జ్యోతిని ప్రజ్వరిల్లించిన పిదపే ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు మనం దీపారాధనకు ఎటువంటి వత్తులు వాడాలి; వాటిని దేనితో తయారు చేసుకోవాలి; వాటిని ఎలా తయారు చేసుకోవాలి; వాటిని ఏయే రోజుల్లో ఏయే వేళల్లో చేయాలో ఏయే ఆకారాల్లో చేసుకోవచ్చో క్లుప్తంగా తెలుసుకుందామా మరి?
శుభ్రమైన ప్రత్తి తో చేసిన వత్తులు దేవుని దీపారాధనకు ఉత్తమం! ఇదివరకైతే మన అమ్మమ్మల, బామ్మల మధ్యాహ్న కాలక్షేపం వత్తులు చేసుకోవడమే! మరి ఇప్పుడో? హడావిడి జీవితాల పరుగులాట లో వత్తులు చేసుకునే సమయం, ఓపిక, ఆసక్తి ఎక్కడ? అందువలన అన్నీ రెడీమేడ్ గా దొరికేవి కొని తెచ్చేసుకుంటున్నాం. 'భోజనం లోకి కూరలే కర్రీ పాయింట్ల నుండి తెచ్చుకుంటుంటే ఇక వత్తుల్ని కూడా ఎవరు చేసుకుంటారండీ బాబూ?' అని అనబోతున్నారా? కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం ఆలకిస్స్తే, 'మేము కూడా ఇక నుండి ఖాళీ సమయాల్లో స్వయం గా మా హస్తాలతో వత్తుల్ని చేసుకుని, దేవునికి దీపారాధన చేసుకోడానికి తప్పక ప్రయత్నిస్తాం' అని అనక మానరు.
ఇంటి భోజనానికి, హోటల్ తిండికి ఎంత వ్యత్యాసం వుంటుందో మీ జిహ్వే చెప్తుంది కదా? మీరు స్వయం గా ఆప్యాయతానురాగాలతో వండి, మీ కుటుంబాని కి ప్రేమగా వడ్డిస్తుంటే వారు తృప్తి గా తింటూ వుంటే, మీకు ఏమీ తినకుండానే ఆనందం తో కడుపు నిండి పోదూ? అలాగే మీరు చేసిన వత్తులతో దీపం వెలిగించి, మీ ఇంటి చెట్టు కు పూసిన పూలను కోసుకుని వచ్చి, మనలను అనుక్షణం కాపాడే ఆ దైవానికి అర్పిస్తే మన మనసు అలౌకికానందానికి లోను కాక తప్పదు. ఆ ఆనందం అనిర్విచనమైనది. అది ఎవరికీ వారే అనుభవించి తీరాలి.
అయితే మరి ఇక చూడండి వత్తులు ఎలా చేసుకోవాలో! ఎప్పుడూ స్నానం చేసిన తర్వాత మాత్రమే వత్తులు చెసుకొవాలి. దైవ కార్యానికి వినియోగించేవి కనుక భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ముందుగా గింజలను తీసుకుని, ప్రత్తిని శుభ్రపరుచుకోవాలి. పవిత్రమైన విభూది కూడా దగ్గర పెట్టుకోండి . ప్రత్తిని కొంచెం కొంచెం గా ఎడం చేతి తో పట్టుకుని, కుడి చేతి బొటన వేలుకి, మధ్యవేలు, ఉంగరం వేలుకి విభూధిని బాగా రాసుకుని,ఎడమ చేతిలోని ప్రత్తిని తాడులాగా లాగుతూ,మూడు పొరలుగా వ్రేళ్ళకు చుట్టుకుని, మనం ప్రమిద సైజ్ ను బట్టి వత్తులుగా చేసుకోవాలి. వత్తులు చేసుకుంటున్నప్పుడు చేతులను శుచిగా ఉంచుకోవాలి. మధ్యలో ఏదైనా పనికోసం లేచి వెళ్ళి వస్తే కాళ్ళూ చేతులను కడుగుకుని మళ్ళీ ప్రారంభించాలి. మౌనం గా కూర్చుని చేసుకుంటే మంచిది.
మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే వత్తుల్ని ఆది, బుధ, గురు వారాల్లో మాత్రమే చేసుకోవచ్చు. సోమ, మంగళ, శుక్ర, శని వారాలు వత్తులు చేసుకోవడానికి నిషిద్దం అని పెద్దలు చెప్తారు. ఆ రోజుల్లో ప్రత్తి విత్తులను ఏరి పారేయకూడదు అంటారు. ఆ రోజుల్లో ప్రత్తిని కొనుక్కోకూడదని కూడా చెప్తారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత చీకటి పడ్డాకా వత్తులు చేసుకోకూడదు. పెద్దలు ఏమి చెప్పినా ఎందుకలా చెప్పారో వివరంగా తెలియక పోయినా మన మంచికే చెప్తారు అనే నమ్ముతాను నేనైతే!
వత్తుల్లో ఇక మూడు పోగుల వత్తులు, పువ్వు వత్తులు, కమలం వత్తులు వుంటాయి. పువ్వు వత్తులు చిన్న ప్రత్తి ఉండను తీసుకుని, పై భాగం లో కొంచెం వత్తిని పైకి లాగి చిన్న వత్తు ల్లాగా చేత్తో నలుపుతారు. కింద భాగం ఉండ లాగా ఉండి ప్రమిదలో బాగా నిలబడుతుంది. దీపం మధ్యలో నిలబడాలను కున్నప్పుడు, ముఖ్యం గా అమ్మవారి గుళ్ళో నిమ్మకాయ దీపాలు వెలిగించేటప్పుడు, కార్తీక మాసం లో ఉసిరిక దీపాలు వెలిగించేటప్పుడు పువ్వు వత్తులు వాడతారు. ఇక కమలం వత్తులు కింద భాగం ఉండలాగా ఉండి, పైన మాత్రం అయిదు వత్తుల్లాగా చేసుకోవాలి. వారి వారి గురువుగార్ల సలహా మీద కొన్ని కొన్ని ప్రత్యేక పరిష్కారాల కోసం కమలం వత్తులను వినియోగిస్తారు.
మనం ఇంట్లో చేత్తో చేసుకునే వత్తులు మెలిక తిరిగి నూనె ను తక్కువగా పీల్చుకుని, ఎక్కువ సేపు వెలుగుతాయి. బజార్లో కొన్నవి లావుగా ఉండి, ఎక్కువ సేపు వెలుగునివ్వవు. నూనె కూడా వృధా అవుతుంది. పైగా అన్ని నిత్యావసర వస్తువుల్లాగానే వత్తుల ధరలు కూడా ఆకాశంలోనే వున్నాయని మీకూ తెలిసిన విషయమే కదా? మనం ఇంట్లో చేసుకుంటే వస్తువూ బాగుంటుంది, తక్కువ ధరలోనూ దొరుకుతుంది, మనసుకి తృప్తీ కలుగుతుంది. అందుకని దేవుని కోసం చేసే దీపారాధనకు మనం స్వయంగా పవిత్ర భావం తో వత్తులను చేసుకుంటే పుణ్యం, పురుషార్ధం రెండూ పొందవచ్చుకదండీ?

BEAUTIFUL ROSE


AMAZING ARCHITECTURE


GOKULA KRISHNA


LORD SIVA AND MATHA PARVATHI HD PIC


WHATEVER HAS HAPPENED HAS HAPPENED FOR GOOD - YOU CAME EMPTY HANDED, AND WILL GO EMPTY HANDED


SOUNDARYA LAHARI BHAKTHI POEMS AND ITS MEANING IN TELUGUతాత్పర్యం –కపర్దినీ !నారీ తిలకమైన నువ్వు స్వభావ సిద్ధం గానే బాగా కృశించి ,సన్నదైనదీ ,స్తన భారం తో బడలిపోయి ,వంగినదీ ,మేళ మెల్లగా తెగి పోతుందేమో అన్నట్లు ఉండేదీ ,ఒడ్డు విరిగిన ఏటి గట్టు పై ఉన్న చెట్టు లాగా ఉన్న ,నీ నడుము చిరకాలం మాకు సౌఖ్యాన్నివ్వాలి .

విశేషం –నడుము చాలా సన్నగా ఉండి ,పది పోతుందేమో అన్నట్లున్నా ,శరీరం నిలిచే ఉండి .నడుము క్రుశించినా శ్రీ దేవి మహాదేవుని భాగ్య వశం తో నిల్చి ఉండి అని భక్తీ రాసొంమేశితం అయిన హాస్యోక్తి .ఆమె నడుము విరిగితే ,సకల లోకాలకు విలయమే .జగత్ క్షేమం కోసం ఆమె నడుం చిర కాలం ఉండాలి .నడుము అతి సూక్ష్మ మైనదీ ,అతి సారవత్వ మైనది అని భావం

Speak in such a way that others love to listen to you Listen in such a way that others love to speak to you


BIRTHDAY BEAUTY ILIYANA


NAMES OF FIVE SAGES


LIST OF NAMES OF PANCHA RUSHULU

1. KAISIKA
2. KASYAPA
3. BHARADWAJA
4. ATHRI
5. GAUTHAMUDUWILL YOU MARRY ME DECORATION IDEASవిల్ యు మ్యారి మీ ఐడియాస్

MANISHA YADAV LOOKING SO HOT


NAVEENA HOT IN BLACK


NEETU CHANDRA IN HOT GREEN PLAIN SAREE


NICE IDEA


I WILL STOP INSURANCE PREMIUM


Thursday, 30 October 2014

LIST OF NAMES OF 108 SAKTHI PEETALU IN TELUGU


108 శక్తి పీఠాలు:

౧. వారణాసిలో విశాలాక్షి
౨. ముఖనివాస౦లో గౌరి
౩. నైవిశ౦లో లి౦గధారిణి
౪. ప్రయాగలో లలిత
౫. గ౦ధమాదన౦ మీద కౌముకి
౬. మానస క్షేత్ర౦లో కుముద
౭. దక్షిణ క్షేత్ర౦లో విశ్వకామ
౮. ఉత్తర క్షేత్ర౦లో విశ్వకామప్రరూపిణీ
౯. గోమ౦త౦లో గోమతి
౧౦. మ౦దర౦లో కామచారిణీ
౧౧. చైత్రరథ౦లో మదోత్కట
౧౨. హస్తినాపుర౦లో జయ౦తి
౧౩. కన్యాకుబ్జ౦లో గౌరి
౧౪. మలయాచల౦పై ర౦భ
౧౫. ఏకామ్ర పీఠ౦లో కీర్తిమతి
౧౬. విశ్వక్షేత్ర౦లో విశ్వేశ్వరి
౧౭. పుష్కర క్షేత్ర౦లో పురుహూతిక
౧౮. కేదార౦లో సన్మార్గదాయిని
౧౯. హిమాలయ౦లో మ౦ద
౨౦. గోకర్ణ౦లో భద్రకర్ణిక
౨౧. స్థానేశ్వర౦లో భవాని
౨౨. బిల్వక్షేత్ర౦లో బిల్వపత్రిక
౨౩. శ్రీశైల౦లో మాధవి
౨౪. భద్రేశ్వర౦ భద్ర
౨౫. వరాహాశైల౦మీద జయ
౨౬. కమలాయ౦లో కమల
౨౭. రుద్రకోటిలో రుద్రాణీ
౨౮. కాల౦జర క్షేత్ర౦లో కాళి
౨౯. శాలగ్రమ౦లో మహాదేవి
౩౦. శివలి౦గక్షేత్ర౦లో జలప్రియ
౩౧. మహాలి౦గ౦లో కపిల
౩౨. మాకోట క్షేత్ర౦లో ముకుటేశ్వరి
౩౩. మాయాపురిలో కుమారి
౩౪. స౦తానక్షేత్ర౦లో లలితా౦బిక
౩౫. గయాక్షేత్ర౦లో మ౦గళాదేవి
౩౬. పురుషోత్తమ పుర౦లో విమలాదేవి
౩౭. సహస్రాక్ష౦లో ఉత్పలాక్షి (సిధ్ధ పీఠాలు)
౩౮. హిరణ్యాక్ష౦లో మహోత్పల
౩౯. విశాపా క్షేత్ర౦లో అమోఘాక్షి
౪౦. పు౦డ్రావర్ధన౦లో పాడల
౪౧. సుపార్శ్వ౦లో నారాయణి
౪౨. త్రికూట౦లో రుద్రసు౦దరి
౪౩. విపులక్షేత్ర౦లో విపులాదేవి
౪౪. మలయాచల౦ మీద కళ్యాణి
౪౫. సహ్యాద్రి మీర ఏకవీర
౪౬. హరిశ్చ౦ద్ర క్షేత్ర౦లో చ౦ద్రిక
౪౭. రామతీర్ఠ౦లో రమణ
౪౮. యమునలో మృగావతి
౪౯. కోటతీర్థ౦లో కోటవి
౫౦. మాధవవన౦లో సుగ౦ధ
౫౧. గోదావరిలో త్రిస౦ధ్య
౫౨. గ౦గాతీర౦లో రతిప్రియ
౫౩. శివకు౦డ౦లో శుభాన౦ద
౫౪. దేవికాతట౦లో న౦దినీదేవి
౫౫. ద్వారవతిలో రుక్మిణీ
౫౬. బృ౦దావన౦లో రాధ
౫౭. మధురలో దేవకి
౫౮. పాతాళ౦లో పరమేశ్వరి
౫౯. చిత్రకూట౦లో సీత
౬౦. వి౦ధ్యపర్వత౦పై వి౦ధ్యావాసిని
౬౧. కరవీరదేశ౦లో మహాలక్ష్మి
౬౨. వినాయకక్షేత్ర౦లో ఉమాదేవి
౬౩. వైద్యనాథ౦లో ఆరోగ్య
౬౪. మహాకాళక్షేత్ర౦లో మహేశ్వరి
౬౫. ఉష్ణతీర్థ౦లో అభయ
౬౬. వి౦ధ్యపర్వత సానువుల్లో నిత౦బ
౬౭. మా౦డవ్య౦లో మా౦డవి
౬౮. మహేశ్వరపుర౦లో స్వాహాదేవి
౬౯. ఛాగల౦డభూమిలో ప్రచ౦డ
౭౦. అమరక౦టక౦లో చ౦డిక
౭౧. సోమేశ్వర౦లో వరారోహ
౭౨. ప్రభాసతీర్థ౦లో పుష్కరావతి
౭౩. సరస్వతిలో దేవమాత
౭౪. తట౦లో పారావారాదేవి
౭౫. మహాలయ౦లో మహాభాగ
౭౬. పయోష్ణిలో సి౦గలేశ్వరి
౭౭. కృతశాచ౦లో సి౦హిక
౭౮. కార్తీక౦లో అతిశ౦కరి
౭౯. ఉత్పలావర్తక౦లో లోలాదేవి
౮౦. శోణస౦గమక్షేత్ర౦లో సుభద్ర
౮౧. సిధ్ధవన౦లో లక్ష్మీమాత
౮౨. భరతాశ్రమ౦లో విశ్వముఖి
౮౩. కిష్కి౦ధపర్వత౦పై తారాదేవి
౮౪. దేవదారువన౦లో పుష్టి
౮౫. కాశ్మీర౦లో మేధాదేవి
౮౬. హిమాద్రిలో భీమాదేవి
౮౭. హిమాద్రిలో తుష్టి, విశ్వేశ్వరి
౮౮. కపాలమోచనక్షేత్ర౦లో శుధ్ధి
౮౯. కాయావరోహణ౦లో మాత
౯౦. శ౦ఖోధ్ధార౦లో ధరాదేవి
౯౧. పి౦డాకార౦లో ధృతి
౯౨. చ౦ద్రభాగాతీర్థ౦లో కళాదేవి
౯౩. అచ్ఛోద౦లో శివధారిణీ
౯౪. వేణాక్షేత్ర౦లో అమృతాదేవి
౯౫. బదరీక్షేత్ర౦లో ఊర్వశి
౯౬. ఉత్తరకురుక్షేత్ర౦లో ఔషధి
౯౭. కుశద్వీప౦లో కుశోదక
౯౮. హేమకూట౦లో మన్మధ
౯౯. కుముదక్షేత్ర౦లో సత్యవాదిని
౧౦౦. అశ్వత్థ౦లో వ౦దనీయ
౧౦౧. వైశ్రవణ౦లో నిధి
౧౦౨. వేదవదన౦లో గాయత్రి
౧౦౩. శివసన్నిధిలో పార్వతి
౧౦౪. దేవలోక౦లో ఇ౦ద్రాణి
౧౦౫. బ్రహ్మవదన౦లో సరస్వతి
౧౦౬. సూర్యబి౦బ౦లో ప్రభ
౧౦౭. మాతలలో వైష్ణవీమాత
౧౦౮. సతులలో అరు౦ధతి
౧౦౯. స్త్రీలలో తిలోత్తమ
౧౧౦. చిత్త౦లో బ్రహ్మకళ
౧౧౧. శరీరధారులలో శక్తిరూపిణీ
౧౧౨. సతీదేవి అ౦గభూతాలు

USES OF TULASI


తులసి ఉపయోగాలు: Useful information.

తులసీ మాత మనకెంతో మేలు చేస్తుంది.

మనం నిత్యం పూజ చేసే తులసి చెట్టు కాక ఇంకొక స్పేర్ మొక్కను ఉంచుకోండి... వాటి ఆకులను మనం నిత్యం తీసుకోవడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరతాయి... అన్ని వందల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే తులసిని మన ఇంటి పెరటిలో ఒక దేవతలా ఉంచి పూజించమన్నారు... క్రింద తెలుపబడిన ప్రయోజనాలు కొన్ని మాత్రమే... ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి తులసి లో.. ప్రస్తుతానికి కొన్ని....
* కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి.
* ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి కానీ, లేదా ఆ రసంలో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కఫం తగ్గుతుంది.
* తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.
* జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని(కషాయం) తాగితే ఫలితం ఉంటుంది.
* కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కను రెప్పల మీద రాసి చూడండి (కంట్లో పడకుండా జాగ్రత్త వహించండి).
* తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది. తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది.
* తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి.
* తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుంది.
* తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది., తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు.
* నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.

FACE BOOK TELUGU TYPING TOOL


ఫ్రెండ్స్ 

 తెలుగు టైపు చేయడానికి కొందరు మిత్రులు(ముఖ్యంగా క్రొత్తవారు ) 
ఇంకా ఇబ్బంది పడుతున్నట్టున్నారు .
నాకు తెలిసి గూగుల్ ఇన్ పుట్ టూల్స్ చాలా సరళంగా అనిపిస్తోంది. 
ఈ ఫ్రీ సాఫ్ట్ వేర్ ఇంస్టాల్ చేసుకొంటే డైరెక్ట్ గా కామెంట్ బాక్స్ లో తెలుగులో రాయొచ్చు, 
ఒక్క క్లిక్ తో తెలుగు నుండి ఇంగ్లీష్ కి ఇంగ్లీష్ నుండి తెలుగుకు సులభంగా మారిపోవచ్చు . 


for PC s:

సైట్ లింక్:
http://www.google.com/ime/transliteration/

ఎలా ఇంస్టాల్ చెయ్యాలో తెలిపే యు ట్యూబ్ లింక్:
https://www.youtube.com/watch?v=dJ5M8QxwLsA

for ANROID phones:

https://www.youtube.com/watch?v=5jNWMFodA2c

app:

https://play.google.com/store/apps/details?id=com.telugu.telugumata&hl=en

OUR AC DOWN


BEAUTIFUL HOT TAMIL ACTRESS SANJANA
BOLLYWOOD BEAUTY Rani Mukherjee


PAPER PHOTO


NATURAL HOT KAJOL
CELLPHONE HUNGAMA


WILL YOU MARRY ME DECORATION
A LIE DOESNOT BECOME TRUTH


A LIE DOESNOT BECOME TRUTH
WRONG DOESNOT BECOME RIGHT AND
EVIL DOESNOT BECOME GOOD.
JUST BECAUSE IT IS ACCEPTED
BY A MAJORITY

Related Posts Plugin for WordPress, Blogger...