Search This Blog

Chodavaramnet Followers

Sunday 31 August 2014

LORD VINAYAKA TELUGU PRAYER


పొలుపుగ నీశుకంఠమునఁ బూనినయట్టికపాలమాలికల్
వలనుగఁ జూచి గొప్పలుగ వండినయుండ్రము లంచు భ్రాంతి లో
పల జనియించి తుండమునఁ బట్టి వడిం దివియంగఁ జూచు వి
ద్యలగురుఁ డేకదంతుఁడు ముదంబున మత్కృతిఁ బ్రోచుఁగావుతన్

కూచిమంచి తిమ్మకవి ప్రణీత "రాజశేఖరవిలాసము" నుండి

LORD PANCHA MUKHA VIGNESWARA HD PIC


VINAYAKA CHAVITHI FESTIVAL ARTICLE ABOUT LORD VIGNESWARA AND HIS TELUGU NAMES


వినాయక చవితి సందర్భంగా అచ్చతెలుగులో ఆయన్ని ఏమని పిలిచేవారో చూద్దామా??

సీ. ఇద్దరుతల్లుల ముద్దుబిడ్డఁడు, పని చెఱుపులదొర చేటచెవులవేల్పు
వంకరతొండంబు వాఁడేనుఁగుమొగంబు, దేవర పాఁపజందెములమేటి
మ్రొక్కువారలపనుల్ చక్కఁజేసెడుసామి, గఱికపూజల మెచ్చు గబ్బివేల్పు
ముక్కంటిపండుల మెక్కెడితిండీండు, ముక్కంటిగారాబు ముద్దుపట్టి

పెద్దకడుపు వేల్పు పిళ్ళారి కుడుముల
తిండికాఁడు కొక్కుతేజిరౌతు
గుజ్జువేలు పొంటికొమ్ముదేవర వెన
కయ్య యన వినాయ కాఖ్యలీశ

తాత్పర్యము: ఇద్దరుతల్లులముద్దులబిడ్డఁడు= గంగాపార్వతులకిద్దఱకుఁ ముద్దుల కొడుకు, పనిచెఱుపులదొర= కార్యవిఘాతము చేయుదేవుడు, చేటచెవులవేల్పు= చేటలవలె వెడల్పయిన చెవులుగల దేవుడు, వంకరతొండంబువాడు= వంకరగానుండు తొండము గలవాడు, ఏనుఁగు మొగంబు దేవర= గజవక్త్రముగల దేవత, పాఁపజందెములమేటి= పాములే యజ్ఞోపవీతముగాఁ దాల్చుప్రభువు, మ్రొక్కువారలపనుల్ చక్కఁజేసెడుసమి= తన్ని గొల్చువారి కార్యములను అనుకూలపరిచే దేవుడు, గరికపూజల మెచ్చు గబ్బివేల్పు= గఱికపూజకు మెచ్చుకొనెడి గొప్ప దేవుడు, ముక్కంటిపండుల మెక్కెడుతిండీండు= టెంకాయలను తినెడువాడు, ముక్కంటిగారాబుముద్దుపట్టి=త్రినేత్రుడగునీశ్వరునికి మిక్కిలి యిష్టుడగు కుమరుడు, పెద్దకడుపు వేలుపు= లంబోదరుడగు దేవుడు, పిళ్ళారి, కుడుములతిండికాడు= కుడుకులు తినువాడు, కొక్కుతేజిరౌతు= మూషికవాహనము ఎక్కు దేవుడు, గుజ్జువేలుపు= పొట్టిదేవుడు, ఒంటికొమ్ముదేవర=ఒక దంతముగల దేవుడు, వెనకయ్య ఇవన్ని వినాయకుని పేర్లు.

(పైడిపాటి లక్ష్మణకవి ప్రణీత "ఆంధ్రనామ సంగ్రహము" నుండి)

సీ. ముక్కంటితొలిపట్టి మొట్టికాయల మెప్పు, గొప్పబొజ్జగలాఁడు గుజ్జువేల్పు
గబ్బుచెక్కిళ్ళ మెకముమోముగలసామి, కలుఁగులాయపుందేజి బలుసిపాయి
గుంజిళ్ళుపెట్టించుకొనుమేటి పిళ్ళారి, కుడుముదాలుపు పెద్దకడుపువేలు
పొంటిపల్లుదొర ముక్కంటిపండులమెక్కు, దేవర చిలువజందెములమేటి

జమిలితల్లులబిడ్డ పెద్దమెయిప్రోడ
చేఁటవీనులదణి పని చెఱుపువాఁడు
మొదటివేలుపు వెనకయ్య పుంజుదారి
పెద్ద యనఁ దగు గణపతికి పేళ్ళు సాంబ

(కస్తూరి రంగకవి ప్రణీత "సాంబనిఘంటువు" నుండి)

BOLLYWOOD BEAUTY MONICA BEDI IN ANARKALI SUITS







Price : Starts from $96
If you wish to buy these products, send us your request at enquiry@cbazaar.com with the product code of your choice from the collection. For more such collection check out www.cbazaar.com

VILLAGE BEAUTY PAINTING


TOLLYWOOD DIRECTOR - BAPU PHOTO PENCIL SKETCH


WOMEN EAR CUFFS MODELS-2




WOMEN EAR CUFFS MODELS





Beautiful Ear Cuffs models and designs collection





A TRIBUTE TO BAPU GARU


BAPU CARTOONS


HEALTHY FRUIT SITHAPHALAM - HEALTH TIPS


HOW TO TAKE CARE OF EXIMA PROBLEM - TIPS IN TELUGU


TIPS FOR LOOKING YOUNGER AND YOUNGER


HEALTH WITH VELAGA FRUIT / VELAGAKAYA


TIPS FOR SHINY BEAUTIFUL HAIR CARE IN TELUGU


ROMANCE IN FAMILY LIFE TIPS


Friday 29 August 2014

BRIEF FACTS ABOUT VINAYAKA CHAVITHI FESTIVAL AND LORD VIGNESWARA


వినాయక చవితి సందర్భముగా మన విఘ్నేశ్వరుని గురించి కొంత సమాచారం తెలుసుకుందాం 

☻ వినాయకునికి తొండము ముఖ్యము. కుడి వైపుకు తిరిగి ఉన్న తొండము ఉన్న గణపతిని లక్ష్మీ గణపతి అంటాము.
☻ తొండము లోపలి వైపుకు ఉన్న గణపతిని తపో గణపతి అని అంటాము.
☻ తొండము ముందుకు ఉన్న గణపతి కి పూజలు చేయరాదు.
☻ గణపతికి ఒక దంతము విరిగి ఉంటుంది. విరిగి ఉన్న ఆ దంతము చేతితో పట్టుకొని ఉన్న గణపతిని వృద్ధ గణపతి అంటాము. ఈ గణపతికి పూజలు చేయరాదు.
☻ గణపతికి వాహనము ఎలుక. కనుక మనము పూజించే ప్రతిమ లో గణపతి విడిగా.. ఎలుక విడిగా ఉండకూడదు. గణపతి ప్రతిమలోనే ఎలుక అంతర్భాగముగా ఉండాలి.
☻ గణపతికి యజ్ఞోపవీతము ఉండవలెను. పామును యగ్నోపవీతముగా ధరించి ఉన్న గణపతిని పూజించవలెను.
☻ మనము గణపతి ప్రతిమకు రంగులు ఉన్నాయా ??? అని రంగులకు ఆకర్షింప పడకూడదు. గణపతి ముఖము లో చిరునవ్వు ఉండాలి. మనము పూజించే గణపతి ప్రతిమ చిరునవ్వు ఉన్న గణపతి గా ఉండాలి. అందుకే మనం అంటాము.... "ప్రసన్న వదనం ధ్యాయేత్" అని.. కనుక, ప్రసన్న వదనముతో నవ్వుతూ ఉండాలి.
☻ గణపతి ని రెండవ రోజు (పూజ పక్కరోజు) కదిలించి తీయవచ్చు. ఒకవేళ పక్క రోజు శుక్రవారం లేదా మంగళవారం అయితే అటుపక్క రోజు (3వ రోజు) కదిలించి తీయవచ్చు.
☻ గణపతికి చతుర్భుజాలు ఉండాలి. ఒక చేతిలో లడ్డు. మరో చేతిలో కమలము. మరో చేతిలో శంఖము. మరో చేతిలో ఏదైనా ఆయుధము ఉండాలి.

Kamna Jethmalani THE BEAUTY OF SOUTH CINEMA








VINAYAKA CHAVITHI FESTIVAL TELUGU ARTICLES PRAYERS AND MEANING


"శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే"

భావము :
తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను)

"అగజానన పద్మార్కం గజాననమ్ అహర్నిశం
అనేకదమ్ తమ్ భక్తానాం ఏకదంతమ్ ఉపాస్మహే"

భావము :
(అగజ)పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.

వినాయకుని ఆకారం హిందూమతంలో విశిష్టమైనది. ఏనుగు ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు , నాలుగు చేతులు - ఒక చేత పాశము, మరొకచేత అంకుశం, ఒక చేత ఘంటము లేదా లడ్డూ, మరొక అభయహస్తము
ఇది నమ్మినవారికి సర్వ మంగళ ప్రథము.

THE STORY OF LORD VIGNESWARA IN TELUGU



Jai Bolo Ganesh Maharaj ki!!!!Jai..!! Wish You all Happy Ganesh Chaturthi Avignamastu 2014


SUPER HOT BEAUTY ARUNDATHI PHOTO GALLERY







ACTRESS MADHAVI PERFORMING GANESH PUJA





BEAUTIFUL ACTRESS JYOTHI KRISHNA PHOTO GALLERY