Search This Blog

Chodavaramnet Followers

Tuesday 14 January 2014

HEALTHY LAUGHING TIPS IN TELUGU


నవ్వడం ఆరోగ్యానికి మంచిది

నవ్వడం వలన ముఖంలోని 150 కండరాలు ఉత్తేజితమౌతాయి.

నవ్వుతున్నప్పుడు 22 శాతం రక్తప్రసరణ పెరుగుతుంది.నవ్వడం 

వలన మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. 

కాబట్టి నవ్వడం నలభై రకాల మంచిది.

నవ్వడం ఒక యోగం.

నవ్వకపోడం ఒక రోగం.